Heroines remunerations

heroines remunerations

heroines remunerations

4.gif

Posted: 04/17/2012 12:55 PM IST
Heroines remunerations

                Nayantharainnమన అందాల భామలు సినిమాల్లో నటించేందుకు తీసుకునే మొత్తాలు మన ధరల లాగే రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక ఐటెం సాంగ్స్ చేస్తోన్న కొందరు సుందరాంగుల గురించి చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ లో మలైకా అరోరా ‘కెవ్వు కేక’ పాట కు కోటి వసూలు చేస్తే, జంజీర్ లో రామ్ చరణ్ సరసన నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా సినిమా కు ఏకంగా 9 కోట్లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
              Tamanna22ఇక మన తెలుగు చిత్రాల్లో నటిస్తోన్న అందాల భామల విషయానికి వస్తే, ఒక్కో భామ ఒక్కో తరహాలో రేటు ఫిక్స్ చేశారు.  కథానాయికలలో పారితోషికం విషయంలో నయనతార అగ్రస్థానంలో వుంది. తెలుగు, తమిళ భాషల చిత్రమైతే 1.5 కోట్లు, కేవలం తెలుగు మాత్రమే అయితే 1.15 కోట్లు తీసుకుంటోంది.Kaajal22 
               ఇక ప్రస్తుతం స్వింగ్ లో ఉన్న కాజల్, తమన్నా, ఇలియానా కోటి రూపాయలు చొప్పున రేటు చెబుతుండగా, వరుస సినిమాలు చేస్తోన్న  సమంతా 80 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇక.. శృతి హాసన్ 60 లక్షలు, త్రిష 80 లక్షలు, తాప్సీ 50 లక్షలు తీసుకుంటున్నారు. అనుష్కకు డిమాండ్ లేకపోయినప్పటికీ కోటి రూపాయల  మాత్రం దిగడం లేదని ఫిల్మ్ నగర్ టాక్. ఇక బికినీలు వేస్తే దానికి రేటు సప‘రేటు’.
                 samantha22ఇవిలాఉంచితే యాడ్ రెవెన్యూ కూడా మన అందాల భామలకు సైడ్ ఇన్ కం గా అధిక మొత్తాల్లో అక్కరకొస్తుంది. తమన్నా ఫాంటా కూల్ డ్రింక్స్ యాడ్ లో చేసేందుకు కేవలం 6 రోజులకు అరవై లక్షలు తీసుకుంటున్న సంగతి మీకింతకుముందే వెల్లడించాం. ఇదే విధంగా వర్థమాన సినీ తారలు సైతం వారి వారి క్రేజ్ బట్టి వివిధ షాప్ ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాలకు ఫీజు వసూలు చేస్తున్నారు... చెయ్యాల్లేమరి... వీరికి ఖర్చులు బాగా ఎక్కువ కదా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma department movie song creates
Hero balakrishna movie srimannnarayana shooting going on in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles