Vishnu movie titled denikaina ready

Manchu Vishnu Babu is currently busy with the shooting of a new movie that has Hansika in the lead role along with thim. G.Nageshwar Reddy is the director. The latest buzz in the industry is that the movie will be titled ‘Denikaina Ready’

Manchu Vishnu Babu is currently busy with the shooting of a new movie that has Hansika in the lead role along with thim. G.Nageshwar Reddy is the director. The latest buzz in the industry is that the movie will be titled ‘Denikaina Ready’

Vishnu movie titled Denikaina Ready.GIF

Posted: 04/14/2012 01:01 PM IST
Vishnu movie titled denikaina ready

Hansika_Vishnu

హీరో మంచు విష్ణు, హన్సిక జంటగా ప్రక్ష్మిప్రసన్న పిక్చర్స్ పతాకం పై జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దొరకడుఅనే టైటిల్ కూడ పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ చిత్రానికి ‘దొకరడు’ అనే టైటిల్ కాకుండా ‘దేనికైనా రెడీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో విష్ణు పాత్ర దేనికైనా తెగించే ధోరణిలో ఉంటుందని, అందుకే ఆ టైటిల్ పరిశీలిస్తున్నట్ల సమాచారం. గతంలో విష్ణు నటించిన ‘ఢీ’ తరహాలోనే ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా సినిమా రూపొందిచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీనితోనైనా విష్ణు పుంజుకుంటాడో లేక నిజంగానే దొరకకుండాపోతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr dammu story copied from malayalam movie
Nayantara plays roll draupadi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles