Mixed responce for teja movie neeku naaku daash daash

mixed responce for teja movie neeku naaku daash daash..

mixed responce for teja movie neeku naaku daash daash..

4.gif

Posted: 04/13/2012 01:35 PM IST
Mixed responce for teja movie neeku naaku daash daash

            teja_inn11 దర్శకుడు తేజ సినిమా 'నీకు నాకు డాష్ డాష్' ఇవాళ విడుదలైంది. అయితే ఈ చిత్రం మీద సినీ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరైతే సినిమా నుంచి బయటకొచ్చి హమ్యయ్య సినిమా అయిపోయిందంటూ నిట్టూరుస్తున్నారు.  చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు తేజా తాజాగా ఎన్నో ఆశలతో ఈ చిత్రాన్ని పొందించారు. అంతా కొత్త నటీనటులతో లిక్కర్ మాఫియా నేపథ్యంలో ఆయనీ చిత్రాన్ని రూపొందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడుతుందో లేదో చూడాలి.
           ఇదిలా ఉంచితే, మరో చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా తేజా అప్పుడే రెడీ చేసుకున్నాడట. ఈ చిత్రానికి 'దొంగలు' అనే టైటిల్ నిర్ణయించినట్టు తేజానే చెప్పాడు. 'దేశాన్ని దోచుకు తింటున్నారు'  అనేది దీనికి క్యాప్షన్. చిన్న రొమాంటిక్ స్టోరీతో కూడిన పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందించబోయే ఈ సినిమా ప్రస్తుతం మన రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు ఈ సినిమా అద్దం పడుతుందట. తీరు చూస్తుంటే, మొత్తంగా రాజకీయ రంగంపై తేజ సమరశంఖం పూరించినట్టు అగుపడుతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej rachha movie week collections
Terrific news coming up in tara chowdary sex scandle  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles