Mahesh babu new film titled rular

mahesh babu new film titled rular ..?

mahesh babu new film titled rular ..?

10.gif

Posted: 04/11/2012 05:15 PM IST
Mahesh babu new film titled rular

             mahe_inn11ప్రిన్స్ మహేష్ బాబు ‘రూలర్’ గా మనముందుకు రాబోతున్నారని సమాచారం అందుతోంది.  తెలుగు సినిమా పాటల్లోని కొన్ని పదాలు ఆ తరువాత సినిమాలకి టైటిల్స్ గా పెట్టడమనేది ఎప్పటినుంచో జరుగుతూ వస్తోంది. మహేష్ బాబు - కాజల్ జంటగా నటించిన 'బిజినెస్ మేన్' చిత్రంలో 'సారొస్తా రొస్తారా ...' అనే పాట జనంలోకి దూసుకు పోయింది.  దాంతో ఇప్పుడు ఈ పాటలోని 'సార్ వస్తారు' అనే పదాన్ని రవితేజా సినిమాకి టైటిల్ గా పెట్టేశారు. ఇక ఎన్టీఆర్ 'దమ్ము' సినిమా ఆడియో మొన్నీ మధ్యనే విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిజాన్నిదృష్టిలో పెట్టుకుని రాసిన 'రూలర్' సాంగు ఎంత పాప్యులర్ అయిందో అందరికీ తెలిసిందే. పవర్ ఫుల్ గా ఉన్న ఈ 'రూలర్' పదాన్ని మహేష్ బాబు తదుపరి సినిమాకి టైటిల్ గా పెట్టబోతున్నట్టు సమాచారం. 
         మహేష్ బాబు సినిమా కోసం ఈ టైటిల్ ని నిర్మాత బూరుగుపల్లి శివరామ కృష్ణ  హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నట్టు భోగట్టా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taman hava continues in tollywood now
Hero uday kiran new movie mee peddollunnare  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles