Pawan kalyan sing a song in gabbar singh movie

pawan kalyan sing a song in gabbar singh movie

pawan kalyan sing a song in gabbar singh movie

11.gif

Posted: 04/10/2012 05:39 PM IST
Pawan kalyan sing a song in gabbar singh movie

            pawa_inn11 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపించాటంటేనే అతని అభిమానులకు పండుగ. ఇక స్వయంగా పాటపాడి నటిస్తే ఇంకేముంది...కోలాహలమే కదా...అదే త్వరలో సాక్షాత్కరించబోతోంది.  తన అభిమానులకి రాబోయే సినిమా ‘గబ్బర్ సింగ్’ లో ఓ  కానుక ఇవ్వబోతున్నాడు పవన్. చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి పాట పాడాడు. స్క్రిప్టులో భాగంగా వచ్చే, ఫస్ట్ సాంగ్ కి పవన్ కళ్యాణ్ తన గాత్రం అందించాడు. ఈ పాటలో పవన్ వేసే స్టెప్పులు అభిమానులని అలరిస్తాయి సమాచారం. ఈ సినిమా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన దబంగ్ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్నప్పటికీ తెలుగు నేటివిటీకి తగట్లుగా చాలా మార్పులు చేసారు. దేవి శ్రీ ప్రసాద్ అసంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 15న ఆడియో మెగా అభిమానుల సమక్షంలో విడుదల చేయబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Beauty samntha wear bikini in ramcharan tej forth coming movie
Amitab bachhan suffers with abdominal pain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles