Happy birth day wishesh to banny

happy birth day wishesh to banny

happy birth day wishesh to banny

15.gif

Posted: 04/08/2012 04:53 PM IST
Happy birth day wishesh to banny

19

                బన్నీగా అంతా ఆప్యాయంగా పిలుచుకునే  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఇవాళ అంటే ఏప్రిల్ 8. ఈ వంసంతానికి మరో విశేషమేమిటంటే.. అల్లు వంశం వారసునిగా 'గంగోత్రి' సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ చిత్రపరిశ్రమలో జరుపుకుంటున్న పదో పుట్టినరోజు ఇది.
            తన ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారు అర్జున్. తెలుగులోనే కాదు కన్నడ, మలయాళ రంగాల్లో కూడా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే తన సినిమాలతో నిర్మాతల్లో నమ్మకాన్ని, బయ్యర్లలో ధీమాని పెంచి, హీరోగా తన రేంజ్‌ని కూడా పెంచుకుంటున్నారు.
                చిన్నప్పటినుంచి నటన, డ్యాన్స్, ఫైట్స్ మీద ఉన్న ఆశక్తితో బన్నీ చిరు సినిమాలైన ‘విజేత’,‘డాడీ’ చిత్రాల్లో నటించి మెప్పించారుకూడా. ఇప్పడు తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన  త్రివిక్రమ్ సినిమా ‘జులాయి’లో అతని స్టైల్ చూస్తూంటే అతని అభిమానులే కాదు..సినీ విమర్శకులు కూడా ఔరా అనుకుంటున్నారు.
               అల్లు అర్జున్ మరిన్ని అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆంధ్రావిశేష్.కాం అభిలషిస్తోంది. హ్యాపీ బర్త్డే బన్నీ....


banne_birth_day_cake

530784_379775092053199_109854172378627_1226408_1553690916_n

bun2

ban3




 

       ....avnk


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Top director trivikram srinivas interested about iliyana
Gabbar singh audio launch details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles