National award winne actor prakash raj directs another film

national award winne actor prakash raj directs another film

national award winne actor prakash raj directs another film

4.gif

Posted: 04/06/2012 04:24 PM IST
National award winne actor prakash raj directs another film

             prakash_raj_innerకళారంగమే కాదు,  నేను ఏ రంగంలో ఉండినా ఆ రంగంలో  నేషనల్ అవార్డు అందుకునే వాడిని అని సగర్వంగా చెప్పుకునే మహానటుడు ప్రకాష్ రాజ్.  నటుడిగానే కాదు,  నిర్మాతగా వైవిధ్యభరితమైన సినిమాలతో ముందుకు సాగుతోన్న ప్రకాష్ రాజ్, ఈ మధ్య దర్శకుడిగా కూడా,  తను అనుకున్నది ధైర్యంగా తెరపైకెక్కిస్తున్నారు.
             కన్నడలో 'ఆకాశమంత' సినిమాని దర్శకుడిగా తెరకెక్కించిన ప్రకాష్ రాజ్,  ఇటీవలే తెలుగులో ' ధోని' అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ప్రకాష్ రాజ్ అభిరుచికి అద్దం పట్టే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకు ఏ మాత్రం నిరాశ చెందని ఆయన, త్వరలోనే మరో సినిమాని రూపొందిస్తున్నట్టు ఇవాళ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
            అయితే ఈ కొత్త సినిమాలో వాణిజ్య పరమైన అంశాలతో పాటు, సామాజిక పరమైన విలువలు ఉంటాయని తెలిపాడు. ప్రస్తుతం 'దబాంగ్ - 2 ', 'దేవుడు చేసిన మనుషులు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాల షూటింగులతో ప్రకాష్ రాజ్ తీరిక లేకుండా ఉన్నారు. నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరంటూ రూఢీ చేసుకున్న ప్రకాష్ రాజ్ ఫలాల తో నిమిత్తం లేకుండా అనుకున్నది చేసేస్తారని వేరే చెప్పాలా..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stylish star allu arjun movie julayi first look
Teja film neeku naaku daash daash gets a certificate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles