Vikram and shankar new movie coming

vikram and shankar new movie coming

vikram and shankar new movie coming

7.gif

Posted: 04/02/2012 02:06 PM IST
Vikram and shankar new movie coming

            aparichi_innశంకర్-విక్రమ్ ల ‘అపరిచితుడు చిత్రం ఎంతటి సంచలన చిత్రమో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా అంటే ఎంతో ఇష్టపడే ప్రేక్షకులు ఎంతోమంది. ఈ మూవీ సంచలన విజయం విక్రమ్ ఇమేజ్,  రేంజ్ ఎంతగానో పెంచేసింది.
            అయితే, చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. విక్రమ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని శంకర్ ఓ కథను తయారుచేసుకున్నాడనీ, ఇందుకు సంబంధించి వీరిద్దరూ ఈమధ్య చాలా సార్లు చర్చల్లో పాల్గొన్నారనీ కోలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
         శంకర్ డైరెక్షన్లో  వచ్చిన ‘స్నేహితుడు’ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవటంతో ఈ ప్రాజక్ట్ ను శంకర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero prabhas film mister perfect wins nagireddy award
Film actress nayanatara revel her relation with prabhudeva  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles