Cini heros and heroines are interested in journalism

cini heros and ,heroines are interested in journalism

cini heros and heroines are interested in journalism

4.gif

Posted: 03/29/2012 02:37 PM IST
Cini heros and heroines are interested in journalism

           nayana జర్నలిస్టుల పాత్రలకు ఈ మధ్య సినిమాలలో ప్రధాన్యం పెరిగిపోతోంది. తాజాగా పూరీ జగన్నాథ్  దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రంలో హీరో హీరోయిన్లిద్దరూ జర్నలిస్టులే. ఈ సినిమాలో గంగ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
            కాగా, ప్రస్తుతం షూటింగు జరుపుకుంటున్న 'శ్రీమన్నారాయణ'  చిత్రంలో హీరో బాలకృష్ణ జర్నలిస్టుగా నటిస్తుండటం విశేషం.tamanna_inn
            అంతేకాదు.. కథానాయిక నయనతార కూడా జర్నలిస్టు అవతారం ఎత్తుతున్నట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలో నయన్ జర్నలిస్టుగా నటిస్తోందని సమాచారం. తొలిసారి జర్నలిస్ట్ గా నటిస్తోన్న నయనతార ఈ మూవీలో కీలక భూమిక పోషించబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actor mohan babu acts as a rudraksha swami
Bollywood heroine malaika arora take one crore for gabbar singh item song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles