Allu arjun new movie julayi shooting in vizag

allu arjun, new movie, julayi shooting in vizag

allu arjun new movie julayi shooting in vizag

8.gif

Posted: 03/28/2012 03:55 PM IST
Allu arjun new movie julayi shooting in vizag

            julayi స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘జులాయి’గా సాగర నగరం విశాఖలో షూటింగ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందింస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. Julayi1inn
           నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమా కు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్ మీద కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.
             శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని రాధాక్రిష్ణ, దానయ్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Top three stars in a single movie
Ramcharan birth day gift from would be father in law  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles