Attack on tv anchor sruthi

attack on, tv anchor ,sruthi

attack on tv anchor sruthi

2.3.gif

Posted: 03/21/2012 10:22 PM IST
Attack on tv anchor sruthi

           sruthiతన వాక్పటిమ, హావభావాలతో ప్రేక్షకులను మెప్పించిన టీవీ యాంకర్‌ శృతి పాలిట భర్తే కాలయముడయ్యాడు.  శాడిస్టు భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సికింద్రాబాద్‌లోని బోయిగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడితో శృతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శృతిని ఆసుపత్రికి తరలించారు. గాంధీనగర్‌ పీఎస్‌లో నిందితుడు లొంగిపోయినట్టు తెలిసింది. గత నెల 16న భర్తపై శృతి పోలీసులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dada saheb palke award for soumitra chatarji
Gemini awards function held in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles