Agent vinod movie not allow in pakistan

agent vinod movie, not allow, in pakistan

agent vinod movie not allow in pakistan

17.gif

Posted: 03/20/2012 10:26 PM IST
Agent vinod movie not allow in pakistan

          166 ఏజెంట్ వినోద్ చిత్రం పాకిస్తానీయులకు నచ్చలేదు.  “పటౌడి నవాబు” సైఫ్ అలీ ఖాన్ నటించిన “ఏజంట్ వినోద్” మార్చి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయ్యింది. కాని ఈ చిత్రాన్ని పాకిస్తాన్ లో విడుదల చెయ్యటానికి వారి సెన్సార్ బోర్డు ఒప్పుకోలేదు. ఈ చిత్రం లో పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ గురించి ప్రస్తావించడమే కారణంగా తెలుస్తుంది.
           మాములుగా భారతీయ చిత్రాలకు పాకిస్తాన్ లో మంచి మార్కెట్ ఉంది. అయితే, ఇలా ఒక చిత్రాన్ని నిలిపివేయడం వారి సెన్సార్ బోర్డుకి ఇదే మొదటిసారి కాదు.  కాగా, భారీ బడ్జెట్ తో నిర్మితమయిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ అద్బుతంగా నటించారని బాలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఐరోపాలో చిత్రీకరించబడింది.  ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో లేదో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun and iliyana new movie coming up with lip lock seens
Naa ishtam movie nizam theators  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles