Kailash kher song on sachin tendulkar

kailash kher, song on, sachin tendulkar

kailash kher song on sachin tendulkar

11.gif

Posted: 03/20/2012 08:56 PM IST
Kailash kher song on sachin tendulkar

           sachiమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించిన వందవ సెంచరీ ఘనతకు ఇంటా బయటా వెల్లువలా ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. భారత రాష్ట్రపతి నుంచి ఇతర దేశాలకు చెందిన ప్రముఖుల వరకూ ఎందరో సచిన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.  సచిన్ శత శతకాలు పురస్కరించుకొని బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ సచిన్ మీద ఓ పాటను కంపోజ్ చేయనున్నారు. kailash
            మార్చి 18 తేదిన చారిత్రాత్మక అంతర్జాతీయ వందో సెంచరీని పూర్తి చేసుకున్న తర్వాత సచిన్ ను ఢాకాలో కైలాష్ కలుసుకున్నాడుకూడా.  సచిన్‌పై రూపొందుతున్న పాట ఉద్వేగభరితంగా ఉంటుందని.. భారత దేశం అందించిన ఉత్తమ క్రికెటర్లలో సచిన్ ఒకడని కైలాష్ అభిప్రాయపడ్డారు. రంగేలీ ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా కైలాష్ భారత్‌లో ప్రధాన పట్టణాలతోపాటు, ఇండోనేషియా, బాలీ, లండన్ లో పర్యటిస్తున్నారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naa ishtam movie nizam theators
Aishwarya roy and sharukh khan new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles