Rana and natalia hot hot pics

rana and ,natalia hot hot pics

rana and natalia hot hot pics

24.gif

Posted: 03/15/2012 07:57 PM IST
Rana and natalia hot hot pics

దగ్గుబాటి రానా నథాలియా కౌర్‌ జంటగా రాంగోపాల్‌వర్మ ‘అందం’ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ఫొటో షూట్‌ను ఇవాళ విడుదలచేశారు. ఈ చిత్రం యాక్షన్‌, లవ్‌స్టోరీతో వుంటుంది. షూటింగ్‌ మొత్తం విదేశాల్లో ఇంతవరకూ చూడనటువంటి అద్భుతమైన లొకేషన్లలో షూట్‌ చేస్తామని వర్మ తెలిపారు.  ఇంతవరకూ తన సినిమాల్లో మురికి వాడలు, ఇరుకు సందులు, చీకటి ఇళ్లనే లొకేషన్స్‌ గా ఎంచుకునేవాడినని  కానీ అందుకు పూర్తి విరుద్ధంగా మొట్టమొదటిసారిగా అత్యంతమైన అందమైన లొకేషన్లలో అందమైన భామ మధ్యలో చిత్రాన్ని రూపొందిస్తున్నానని తెలిపాడు. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని రాము ఆ ప్రకటనలో పేర్కొన్నారు

rn1

rn1

rn3

rn7

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu voice over for banne movie
Swami nityananda clarifies today about  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles