Music director taman get another chance

music director, taman, get another chance

music director taman get another chance

32.gif

Posted: 03/12/2012 07:53 PM IST
Music director taman get another chance

           tamanతాజాగా సినిమాల్లో విపరీతమైన జోరును కనబరిచి ప్రతి సినిమాను ఎగరేసుకుపోతోన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు మరో అవకాశం తలుపు తట్టింది.  హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ కి టైటిల్ సాంగ్ కంపోజ్ చేసే అవకాశం ఆయనకి లభించింది. త్వరలో ప్రారంభం కాబోతోన్న ఐపీఎల్ సీజన్ - 5 కి గాను, ఆయన ఈ టైటిల్ సాంగ్ కంపోజ్ చేయబోతున్నారు. తనకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమనీ ... తన సంగీతం ద్వారా దక్కన్ చార్జర్స్ కి చార్జింగ్ చేసే అవకాశం లభించడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood hero sumanth new movie starts soon
Item girl rakhi sawanth in parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles