Jayaprada as mother in svsc

Jayaprada as Mahesh Babu mother in SVSC, Jayaprada Mahesh Babu Mother Role in SVSC,Actress Jayaprada as Mahesh babu Mother in SVSC,Anupam Kher and Jayapradha are Mahesh Babu Parents in SVSC

Jayaprada as Mahesh Babu mother in SVSC, Jayaprada Mahesh Babu Mother Role in SVSC,Actress Jayaprada as Mahesh babu Mother in SVSC,Anupam Kher and Jayapradha are Mahesh Babu Parents in SVSC

Jayaprada as Mother in SVSC.gif

Posted: 03/10/2012 03:57 PM IST
Jayaprada as mother in svsc

Mashesh_venki

అందాల నటి జయప్రద తల్లికావడం ఏమిటి ? ఈ వయస్సులో ఆమె తల్లికావడం ఏమిటి ? ఈ మద్యన కాలు జారింది కదా ? అందుకే అవుతుందేమో అని మీకు సందేహం కలుగ వచ్చు. జయప్రద తల్లికాబోతున్న మాట వాస్తవమే కానీ నిజంగా తల్లి కావడం కాదు... వెంకటేష్, మహేష్ కలిసి నటిస్తున్న ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమాలో వారికి తల్లిగా నటించబోతుంది. అంతే కానీ మొన్న ఎన్నికల ప్రచారం లో భాగంగా కాలు జారింది కాబట్టి తల్లి కావడం లేదు. ఆమె ఆరోజు విమానం దిగి కాలు పట్టుతప్పి కిందపడిపోయింది.

అసలు విషయానికి వస్తే... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో భారీ మల్టీస్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ లకు తల్లిగా జయప్రద నటించబోతున్నారట. మొదట ఈ చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్ తల్లిదండ్రులుగా ఎంపికయ్యారు. కానీ దిల్ రాజుతో మనస్పర్థల వల్ల ప్రకాష్ రాజ్ ని ఈ చిత్రం నుండి తప్పించి, ముకేష్ రుషిని ఎంపిక చేసుకున్నారు. జయసుధ కూడా ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జయసుధ స్థానంలో జయప్రదను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంత వరకు జయసుధ తల్లి పాత్రలు పెద్దగా చేయలేదు. కానీ ఇప్పడు ఆ తరం నుండి హీరోగా వస్తున్న వెంకటేష్ కి, మహేష్ బాబులకి ఆమె తల్లిగా నటించడం గొప్ప విషయంగా చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan dialogues in gabbar singh
Love journey movie releases on 16 th of this month in a big way  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles