Bapu movie sriramarajyam wins bharatamuni film awards in 18 sections

bapu movie ,sriramarajyam, wins bharatamuni film awards in 18 sections

bapu movie sriramarajyam wins bharatamuni film awards in 18 sections

14.gif

Posted: 03/07/2012 05:57 PM IST
Bapu movie sriramarajyam wins bharatamuni film awards in 18 sections

         s_bapu bharatamuni_academyభరతముని  25 వ ఫిలిం అవార్డుల ప్రదానం సందర్భంగా జరిపే ఉత్సవాన్ని ఈనెల 13 న ఘనంగా నిర్వహించనున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు మునికృష్ణారెడ్డి  కొంచెం సేపటిక్రితం తెలియజేశారు. అకాడమీ సలహాదారు అంబికా కృష్ణ ఈ అవార్డుల వివరాలను ప్రెస్ క్లబ్ లో మీడియాకు వెల్లడించారు. 2011 లొ విడుదలైన ఏ చిత్రం ఏ విభాగంలో అవార్డు చేజిక్కించుకుందో వివరాలు మీకోసం.bala_nayana2          ఉత్తమ చిత్రం: శ్రీరామరాజ్యం, ఉత్తమ నటుడు: బాలయ్య, ఉత్తమ నటి: నయనతార, అంతేకాదు.. ఉత్తమ దర్శకుడు ఇలా 18 అవార్డులను శ్రీరామరాజ్యం సొంతంచేసుకుంది. rajanna
          కాగా, నాగార్జున నిర్మించిన 'రాజన్న' ఉత్తమ సందేశాత్మక చిత్రంతోపాటు 7 విభాగాలలో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రయోగాత్మక చిత్రం : గంగపుత్రులు, ఉత్తమ హాస్య చిత్రం: బ్రహ్మిగాడి కథ, ఉత్తమ శతాబ్ది నటుడుగా అక్కినేని నాగేశ్వరరావు అవార్డులు గెలుచుకున్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger ntr new movie dammu creates hal chal in film industry
59th national film awards declare  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles