Allri naresh servanand latest movie nuvva nena

allri naresh, servanand latest movie nuvva nena

allri naresh, servanand latest movie nuvva nena

15.gif

Posted: 03/06/2012 05:14 PM IST
Allri naresh servanand latest movie nuvva nena

          nuvv_inn1

         అల్లరి నరేష్‌,  శర్వానంద్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మరో చిత్రం ‘నువ్వానేనా’.  ఎస్‌వికె సినిమా పతాకంపై 'సోలో' చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఈ చిత్రాన్నీ అందిస్తున్నారు.  పి.నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈనెల 3వ వారంలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
            ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఇటీవలే 'నువ్వా నేనా' ఆడియో విడుదలైంది.  సంగీతం భీమ్స్‌ అందించారు.  ఇదో కొత్త తరహా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్నాయి చిత్రవర్గాలు. శ్రీయశరణ్‌, విమలా రామన్‌, బ్రహ్మనందం, ఆలీ, కోవైసరళ, కాశీవిశ్వనాథ్‌, పృధ్వి, శ్రీనివాసరెడ్డి, ఫిష్‌వెంకట్‌, రఘు, జీవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
          ఈ చిత్రానికి కథ:సూర్య, మాటలు: మరుధూరిరాజా, సూర్య, మోహన్‌, సంగీతం భీమ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌:సిల్వ, ఆర్ట్‌:రామ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, కో-డైరెక్టర్‌: శ్రీ విష్ణు, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌, దర్శకత్వం : పి.నారాయణ.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sex expo 2012 beauty
Mister nookayya theators list in nizam region  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles