Childrens movie starts

childrens ,movie ,starts

childrens movie starts

17.gif

Posted: 03/05/2012 05:49 PM IST
Childrens movie starts

1విన్నర్ మూవీ క్రియేషన్స్ సంస్థ ఓ భిన్న తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. మాస్టర్ పులకిత్, జయలక్ష్మి, నాగరాజకుమార్, మోయిన్ ఖాన్, తరుణ్, మాస్టర్ విష్ణు ఈ మూవీలో కీలక పాత్రధారులు. రాజా సింగ్ దర్శకనిర్మాత.

ఇది ఒక సందేశాత్మక చిత్రం. బాలల సాధక బాధకాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగరాజ్‌కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సమాజంలో పిల్లల పట్ల నిర్లక్ష్య వైఖరిని ఈ సినిమాలో తెలియచెపుతారు. ఓ ధనిక పిల్లాడు తన తోటి మిగిలిన పేద పిల్లల గురించి ఎలాంటి శ్రద్ధ కనబరిచాడనేదే చిత్ర ప్రధానాంశం.

         ఈ చిత్రానికి సహ నిర్మాత: సురేష్ ఆత్రేయ.కె., ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేశవాచార్య, కెమెరా: సి.హెచ్.గోపినాథ్, కూర్పు: సంధ్యారామ్, కళ: భాస్కర్, కథ-మాటలు-సంగీతం-నిర్మాత-దర్శకత్వం: రాజాసింగ్

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teja new movie neeku naaku dash dash songs release
Nitya menon new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles