Bollywood actor anupam kher is in the venki mahesh father role

bollywood actor anupam ,kher is in the venki, mahesh father role?

bollywood actor anupam kher is in the venki, mahesh father role?

5.gif

Posted: 03/05/2012 02:32 PM IST
Bollywood actor anupam kher is in the venki mahesh father role

seeta_inn1విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్న నేపథ్యంలో మరో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు దర్శక నిర్మాతలు కసరత్తు ప్రారంభించారు.

వెంకీ, మహేష్ తండ్రి గా నటించేందుకు గతం లో ప్రకాష్ రాజ్ ఒప్పుకున్నప్పటికీ, తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రకాష్ రాజ్ చిత్రం నుండి తప్పుకున్న సంగతి విదితమే. తాజాగా, ఈ పాత్ర కు అనుపమ్ ఖేర్ పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన సంప్రదింపులు సైతం జరిగిపోయాయి.anupam_inn1

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. మహేష్ బాబు మార్చి 12 నుంచి షూటింగ్ లో పాల్గొంటారు. అంజల్, సమంతా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి మిక్కి జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు. కే వి గుహన్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమా రెండో షెడ్యూలు షూటింగ్ ఇటీవలే కుట్రాలంలో జరిగింది.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram and tamanna movie endukante premanta
Daggubati rana latest movie na ishtam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles