Mahaveerudu dubbing telugu movie

mahaveerudu, dubbing, telugu movie

mahaveerudu dubbing telugu movie

10.gif

Posted: 03/04/2012 06:12 PM IST
Mahaveerudu dubbing telugu movie

          jn_innజాన్‌కార్టర్‌ అనే ఇంగ్లీష్ సినిమా తెలుగులో 'మహావీరుడు'గా రాబోతోంది. దీనిని ఆర్‌ఆర్‌మూవీ మేకర్స్‌ అధినేత వెంకట్‌ అనువదిస్తున్నారు. ఈనెల 9న  చిత్రం విడుదలకానుంది. ఇటీవలే సినిమా ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. 'ప్రిన్స్‌ ఆఫ్‌ మార్వ్స్‌ అనే నవల ఆధారంగా నిర్మించిన ఈ మూవీ 2007లో ప్రారంభిస్తే 2012కు తయారైంది. ఖర్చు  250 మిలియన్‌ డాలర్లు.
          జాన్‌కార్టర్‌ మార్స్‌ గ్రహానికి వెళ్ళి అక్కడ 12 అడుగుల ఎత్తుగల గ్రీన్‌ బార్బేరియన్‌తో ఎదుర్కొన్న సంఘటనలు ఈ మూవీలో అద్భుతంగా చిత్రించారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకాబోతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈనెల 9న విడుదల కాబోతోంది.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bommali new telugu dubbing movie
Binami vela kotlu new telugu dubbing movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles