Sunil new movie sita weds ramudu

sunil's new movie sita weds ramudu,sunil in new film sita weds ramudu,sunils new movie titled as sita weds ramudu,sunils next film sita weds ramudu,sunils new flick is sita weds ramudu

It seems Sri Rama Rajyam is casting a magic spell on tollywood film makers. Devi Prasad plans to direct comedian hero Sunil in a new film titled 'Sita Weds Ramudu'

Sunil new movie Sita Weds Ramudu.gif

Posted: 02/25/2012 04:20 PM IST
Sunil new movie sita weds ramudu

sunil_isha

బాలీవుడ్ లో మాధవన్ – కంగనా రనౌత్ జంటగా నటించిన సినిమా ‘తనూ వెడ్స్ మనూ’ అక్కడ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాని తెలుగులో సునీల్ హీరోగా రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి తెలుగులో ‘సీతా వెడ్స్ రాముడు’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సూపర్ గుడ్ ఫిలింమ్ పతాకం పై నిర్మించబోతున్న ఈసినిమాకి దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ సినిమాలో సునీల్ కి సరసన పూలరంగడు సినిమాతో సునీల్ కి ఫర్ ఫెక్ట జోడి అనిపించుకున్న ఇషా చావ్లానే ఖరారు చేశారు. పూలరంగడు సినిమాతో హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట మరో సారి కలిసి నటించబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోతోంది. 'పూలరంగడు' విజయంతో మాంఛి ఊపుమీదున్న సునీల్, ఇకపై హీరోగానే తన కెరియర్ ని కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. అతను భారీ స్థాయిలో తన పారితోషికాన్ని పెంచడం కూడా ఈ వార్తలకి మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే హీరోగా చేయనున్న ఏ సినిమాలోనైనా తన మార్కు కామెడీ తగ్గకుండా సునీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjana singh is hot
Ram gopal varma s movie titled reddy garu poyaru  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles