Raviteja latest movie daruvu shooting disrupt

raviteja ,latest ,movie daruvu shooting

raviteja latest movie daruvu shooting disrupt

6.gif

Posted: 02/22/2012 01:22 PM IST
Raviteja latest movie daruvu shooting disrupt

daruvuసినీ రంగం మీద తెలంగాణ వాదుల ప్రతాపాలు ఈ మధ్య సద్దుమణిగాయనుకుంటున్న తరుణంలో మళ్లీ తాజాగా నిప్పు రాజుకుంది. రవితేజ తాజా చిత్రం దరువుకి తెలంగాణ సెగ తగిలింది. తార్నాకలోని ఓ ఆస్పత్రిలో జరగుతున్న 'దరువు' సినిమా షూటింగ్‌ను తెలంగాణ వాదులు కొద్దిసేపటిక్రితం (బుధవారం) అడ్డుకున్నారు.daruvu_shooting

 

ఉస్మానియా స్టూడెంట్స్‌ యూనియన్‌ షూటింగ్‌ మధ్యలో అడ్డు తగిలలి రాద్దాంతం చేశారు.  షూటింగ్‌లో ఉపయోగించే స్పాట్‌లైట్‌ను ధ్వంసం చేశారు. జై తెలంగాణ నినాదాలు చేయడంతో షూటింగ్ లొకేషన్ నుంచి రవితేజ నిష్క్రమించారు. దీంతో చేసేదేమీ లేక చిత్ర యూనిట్ షూటింగ్ రద్దు చేసుకుంది. గతంలో కూడా పలు చిత్రాల షూటింగ్ లను తెలంగాణవాదులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇవాల్టి సంఘటన ఇండస్ట్రీని మరోమారు ఆందోళనకు గురిచేసింది. మరోపక్క సినీ కార్మికులు తమ పని పోయిందంటూ అసహనం వ్యక్తంచేస్తున్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ipc 325 case registered against bollywood actor saif alikhan
Abhishek bachhan and ish baby name  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles