Amala paul get chance to act in ramcharan latest movie

amala paul ,get chance ,to act in ramcharan ,latest movie,

amala paul get chance to act in ramcharan latest movie

13.gif

Posted: 02/19/2012 02:41 PM IST
Amala paul get chance to act in ramcharan latest movie

a3.jpegఅమలా పాల్ తమిళంలోనే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన సత్తా చాటుతోంది. తన నటనా పటిమతో మంచి మంచి అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు హీరో రామ్ చరణ్ తేజ్, వివి వినాయక్ ల మెప్పుపొంది వారి రాబోతోన్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో సెకండ్ హీరొయిన్ గా అమలా పాల్ ఎంపికైనట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ మెయిన్ హీరొయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలుసు.

1aప్రేమ ఖైదీ, నాన్న వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అమలాపాల్ ఇటీవల నటించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రంలో కూడా మంచి నటనను కనబరిచి విమర్శకులతో పాటు ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకుంది. అంతేకాదు ఇటీవల విడుదలయిన రెండు చిత్రాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది అమలా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former chief minister of karnataka yaddi says
Nara rohit and nitya menon new movie nenokkadine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles