Kr vijaya birth day today

kr, vijaya ,birth day ,today,

kr vijaya birth day today

6.gif

Posted: 02/19/2012 01:27 PM IST
Kr vijaya birth day today

kr_vijaya_innదేవతామూర్తుల పాత్రలు చేయటంలో ఆమెకామేసాటి కెఆర్ విజయ. ఇవాళ ఆమె పుట్టిన రోజు. కెరీర్ ప్రారంభంలో తమిళంలో రాణించిన ఈ మళయాళ నటి, అనంతరం తెలుగులోనూ తన స్థానాన్ని పదిలపరచుకున్నారు. తెలుగునాట కె.ఆర్‌.విజయ అడుగు పెట్టడమే పౌరాణిక చిత్రం ద్వారా కావడం విశేషం.

srikrishna_pandaveeyamమహానటుడు యన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన 'శ్రీక్రిష్ణపాండవీయం'లో ఆయన కృష్ణునిగా నటిస్తే, కె.ఆర్‌.విజయ రుక్మిణి పాత్ర పోషించిన సంగతి మనకు తెలుసు. నాడు తెలుగునాట అగ్రహీరోలందరి సరసన నటించిన కె.ఆర్‌.విజయ తమిళంలోనూ విజయపథంలో సాగిపోయారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరుణంలోనే అమ్మవారి పాత్రల్లో కె.ఆర్‌.విజయ అభినయం అందరినీ అలరించింది.

తరం హీరోలకు అమ్మగా, అమ్మమ్మగా, బామ్మగా నటిస్తూ కె.ఆర్‌.విజయ ఇంకా తన నటనా సామర్థ్యాన్ని చాటుతూనే ఉన్నారు. మరెంతో కాలం ప్రేక్షకులను మెప్పిస్తూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా ఆశిస్తోంది....ఆంధ్రా విశేష్.కామ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress malishka
Comedy actor turns action hero sunil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles