Real star srihari truns yama

real star, srihari, truns, yama,

real star srihari truns yama

1.gif

Posted: 02/19/2012 12:07 PM IST
Real star srihari truns yama

srihari_innరియల్ స్టార్ శ్రీహరి కొత్తగా సాధారణ మనిషిలా కాకుండా యమలోక పాలకుడు యమధర్మరాజు అవతారం ఎత్తబోతున్నారు. సాయి రామ్ శంకర్, పార్వతి మెల్టన్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం ‘యమహొ యమ’ చిత్రంలో శ్రీహరి యమ గెటప్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నారు. ఇప్పటికే విభిన్న తరహా ఆహార్యమైన కామెడీ పాత్రలు చేయటంలో శ్రీహరి తన ప్రతిభ నిరూపించుకున్నారు.

innerగతంలో యమ ధర్మ రాజు పాత్రను టాలీవుడ్ సీనియర్ నటులు పోషించి మెప్పించారు. ‘యమగోల’ చిత్రంలో సత్యనారాయణ, ‘యమదొంగ’ చిత్రంలో మోహన్ బాబు ఆ పాత్రలు పోహించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Comedy actor turns action hero sunil
Rajinis kochadaiyaan telugu dubbing rights price is 30 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles