Sanakhan in mr nokia

7.gif

Posted: 02/15/2012 02:39 PM IST
Sanakhan in mr nokia


mr_nokia

sanakhan8

మంచు మనోజ్, కృతి కర్భంద మెయిన్ లీడ్స్ గా రాబోతోన్న చిత్రం మిస్టర్ నోకియా’. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే దానిపై ఇప్పటి వరకూ కొంత సందిగ్థత నెలకొంది. ఫ్రిబ్రవరి 17 అని ఇలా.. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. . యువన్ శంకర్ రాజ సంగీతాన్ని అందించారు. డి ఎస్ రావ్ నిర్మించారు.

sana-khanఇదిలాఉంటే ఈ సినిమా మీద అందాల భామ సనా ఖాన్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం లో ఆమె ఒక కాసనోవ పాత్రలో నటించింది. ఈ హాట్ బ్యూటీ బార్ టెండర్ గా నటిస్తుంది. కళ్యాణ్ రామ్ “కత్తి” చిత్రంతో పరిచయం అయిన ఈ భామ “గగనం” మూవీలో ఒక పాత్రను చేసిన సంగతి మనకు తెలుసు. ఈ ముద్ధుగుమ్మ హాట్ హాట్ అందాలు మీరే చూడండి. sanakhan6

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath and raviteja new movie
Indian film industry gets ready for strike1gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles