Tomarrow cinima free at prasad imax

tomarrow, cinima free, at prasad imax,

tomarrow cinima free at prasad imax

1.gif

Posted: 02/13/2012 07:30 PM IST
Tomarrow cinima free at prasad imax

          rushiహైదరాబాదులోని మూవీ లవ్వర్స్ కి ప్రేమికుల రోజు సందర్భంగా బంపర్ ఆఫర్.  (ఫిబ్రవరి 14) న ఇటీవల విడుదలైన 'ఋషి' సినిమాను హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ దియేటర్లలో అన్ని షోలూ ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లవ్వర్స్ ఎవరైనా సరే వెళ్లి ఈ సినిమాను ఫ్రీగా చూడచ్చని చిత్ర నిర్మాత ప్రసాద్ ప్రొడక్షన్స్ అధినేత రమేష్ ప్రసాద్ ఈ రోజు మీడియాకు తెలియజేశారు.
           ఒకవేళ సినిమా నచ్చితే, ప్రేక్షకులు డబ్బులివ్వచ్చనీ, ఇవ్వకపోయినా ఫరవాలేదనీ ఆయన నవ్వుతూ చెప్పారు. ఈ అవకాశాన్ని మూవీ లవ్వర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ 'ఋషి' సినిమాకు యువత నుంచి మంచి ఆదరణ వస్తోందన్నారు.
రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, సుప్రియ శైలజ జంటగా నటించారు.


..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger ntr
Nagarjuna opens a new business  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles