Allu arjun will be the cheief guest of eerojullo audio function

allu arjun, will be, the cheief guest ,of ,eerojullo, audio function,

allu arjun will be the cheief guest of eerojullo audio function

13.gif

Posted: 02/06/2012 03:59 PM IST
Allu arjun will be the cheief guest of eerojullo audio function

allu_arjunఈరోజుల్లోసినిమా ఆడియో అల్లు అర్జున్ చేతులమీదుగా విడుదల కానుంది. స్టైలిష్ స్టార్ ఈ సినిమా ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ చిత్ర నిర్మాత అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు కావడంతో ఈ వేడుకకి అర్జున్ వస్తున్నారు. ఈ నెల 9 గురువారం రోజు శిల్పారామంలో ఈ వేడుక జరగుతుంది.

eerojulloమారుతి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గుడ్ ఫ్రెండ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రీ, రేష్మా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోన్న ఈమూవీకి జెబి స్వరాలు సమకూర్చారు. సినిమాటోగ్రఫీ : ప్రభాకర్ రెడ్డి. ఈ మూవీ ఈ నెలాఖరునాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamoori balakrishna in kalki
Model and tamil film actress keroline mariyat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles