Prince mahesh babu power star pawan kalyan

prince ,mahesh babu, power star ,pawan kalyan ,mega power star, ram charan tej ,and young tiger, ntr, will increase their remuneration ,

prince mahesh babu power star pawan kalyan mega power star ram charan tej and young tiger ntr will increase their remuneration

9.gif

Posted: 02/02/2012 02:45 PM IST
Prince mahesh babu power star pawan kalyan

   mahesh                                                                                    pawan_kalyan  

          తెలుగు చలన చిత్ర పరిశ్రమ గత ఏడాది కాలంగా కాస్త వైభవోపేతమైంది. చాలా కాలంగా తీవ్ర ఒడిదుడుకులు దుర్కొన్నదీ పరిశ్రమ. టాలీవుడ్లోకి కార్పోరేట్ సంస్థలు ప్రవేశిస్తుండటం దీనికి మరింత ఊతమిస్తుంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా ఇంతకుముందు కంటే బాగా పెరగాయి. ఒక యావరేజ్ సినిమా కూడా 30 కోట్ల వరకు సొమ్మలు రాబడుతుందంటే తెలుగు సినిమా స్టామినా పెరిగిందని అర్థం చేసుకోవచ్చు.
          ramcharanఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు త్వరలో తమ రెమ్యునరేషన్ పెద్దమొత్తంలో పెంచబోతున్నారని చిత్ర వర్గాల సమాచారం.  ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు 11 కోట్ల నుండి 13 కోట్ల రూపాయల వరకు తమ పారితోషకాన్ని పెంచుతారని తెలుస్తోంది.
          ntrసాధారణంగా  అగ్ర హీరోలు 11 నుండి 13 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ 95 రోజులు కాల్షీట్లు ఇస్తున్నారు. మరో ఐదు రోజులు గ్రేస్ పీరియడ్ గా ఉంటుంది.  మొత్తంగా వంద రోజులు కాల్షీట్లు ఇస్తూ ఈ సమయంలోపు సినిమా తీయలేకపోతే రోజుకి అదనంగా 15 లక్షల రూపాయల వరకూ వసూలు చేస్తారు మన స్టార్స్. 


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Siddarth and samanta movie starts
Anushka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles