Film federation of india decided to shut down the theators on 23 of this month

film federation of india, decided ,to, shut down, the theators, on 23, of this month,

film federation of india decided to shut down the theators on 23 of this month

4.gif

Posted: 02/02/2012 01:00 PM IST
Film federation of india decided to shut down the theators on 23 of this month

shut_downఈ నెల 23న సినిమా థియేటర్లు మూత పడనున్నాయి. అవునంటున్నాయి అందుతోన్న సంకేతాలు.. 23వ తేదీన ఒకరోజు పాటు దేశ వ్యాప్తంగా సినిమాహాల్స్ బంద్ పాటించాలని యోచనలో ఉంది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక లేఖ వివిధ సంఘాలకు పంపించటం కూడా జరిగిపోయింది.

cinimaxఇప్పటికే చిత్ర పరిశ్రమ ఆర్ధిక కష్ట, నష్టాలు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇవికాక సేవా పన్ను అదనంగా కట్టాలంటే మరింత సమస్య ఎదురవుతుందని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కె. రవి వాపోతున్నారు. సౌత్ ఇండియా ఫిలిం ఆఫ్ కామర్స్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసు వేయాలనే ఆలోచనలో సైతం ఉంది. హిందీ చిత్ర సీమలో ఉన్న నిర్మాతలు మాత్రం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

దీనికి అంశానికి సంబంధించి ఇప్పటికే చలన చిత్ర నిర్మాతల మండలి పలు దఫాలుగా చర్చించిన విషయాన్ని ఇంతకు ముందు వివరించాం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka
Pundari kakshayya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles