Allu arjun

allu arjun ,will be, the brand ,ambasdar ,of colgate ,

allu arjun will be the brand ambasdar of colgate

20.gif

Posted: 02/01/2012 08:19 PM IST
Allu arjun

arjunమంచి నటుడిగానే కాదు.. తన పాత్ర కోసం ఎంతో శ్రమించే గుణం ఉన్న హీరో అని అంతా కీర్తించే స్టార్ అల్లు అర్జున్. సినిమాలకే పరిమితం కాదు బన్నీ పరిది. అటు వాణిజ్య ప్రకటనల్లోనూ అల్లు అర్జున్ ది ప్రత్యేక స్థానం. ఇది 7 అప్ యాడ్ చూస్తే అవగతమవుతుంది.

colgate

తాజాగా బన్నీ.. ఆంధ్ర ప్రదేశ్ లో “కాల్గేట్” టూత్ పేస్ట్ కి బ్రాండ్ అంబాసడర్ గా చెయ్యబోతున్నారు. కాల్గేట్ మాక్స్ ఫ్రెష్ ని అల్లు అర్జున్ ఇక పై ప్రమోట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ కాల్గేట్ కంపెనీ ద్రువీకరించింది. ప్రస్తుతం లవాదీవిలు కొనసాగుతున్నాయని, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రేఖా రావు వెల్లడించారు. కాల్గేట్ మాక్స్ ఫ్రెష్ పూర్తిగా యువతను ద్రుష్టిలో ఉంచుకుని రూపొందించామన్నారు. అల్లు అర్జున్ ని మా బ్రాండ్ అంబాసడర్ గా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని రేఖారావు అన్నారు. 

కాల్గేట్ లాంటి కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యువత తో కలవడానికి ఇదొక మంచి అవకాశమని బన్నీ అంటున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pundari kakshayya
Love ly latest telugu movie in the direction of jaya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles