Vaasuki sunkavalli

miss india, universe, vaasuki, sunkavalli,

miss india universe vaasuki sunkavalli

18.gif

Posted: 01/29/2012 07:12 PM IST
Vaasuki sunkavalli

vaasuki_sunమగవారి ఆలోచనా విధానం సరిగా లేకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని మిస్‌ ఇండియా యూనివర్స్‌ సుంకవల్లి వాసుకీ పేర్కొన్నారు. ఈరోజు విశాఖ నగరానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.

vaasuki_sunkavalliఆడవారు ధరించే దుస్తుల వల్లే మహిళపై దాడులు జరుగుతున్నాయంటూ గతంలో డీజీపీ చేసేన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మగవాళ్ల మైండ్‌సెట్‌ సరిగా లేనందువల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. వస్తధ్రారణ వల్లే మహిళలపై దాడులు జరుగుతున్నాయనుకుంటే విదేశాలలో కూడా జరగాలి కదా అని ప్రశ్నించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu not interested in doing remakes
Manisharma gets vetoori award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles