Celebrity cricket league

celebrity cricket league, telugu, warriors ,win the match verses, kerala ,

celebrity cricket league, telugu warriors win the match verses kerala

17.gif

Posted: 01/28/2012 08:06 PM IST
Celebrity cricket league

          Telugu_Warriors_Vs_Kerala_Strikers_17 సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్)లో తెలుగువారియర్స్ హవా కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా ఇవాళ (శనివారం) బెంగుళూరులో  జరిగిన మూడో మ్యాచ్ లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ నేతృత్వంలోని కేరళ స్ట్రైకర్స్ పై విక్టరీ వెంకటేశ్ సారధ్యంలోని తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో విజయదుందుభి మ్రోగించింది.          

         Telugu_Warriors_Vs_Kerala_Strikers_2 కేరళ నిర్దేశించిన 95 పరుగుల లక్ష్యాన్నివిక్టరీ వెంకటేష్ నేత్రుత్వంలోని తెలుగువారియర్స్ 15.1 ఓవర్లలోనే ఛేదించింది. వారియర్స్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 98 పరుగులు చేయగా, ఆదర్శ్ 52, తరుణ్ 27 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 94 పరుగులు మాత్రమే చేయగలిగింది.         

        CCL2_30 ఈ విజయంతో తెలుగు వారియర్స్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముంబై హీరోస్‌తో షార్జాలో జరిగిన వారియర్స్ తొలి మ్యాచ్ ‘టై’గా ముగియగా... హైదరాబాద్‌లో జరిగిన తమ రెండో మ్యాచ్‌లో తెలుగు జట్టు నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక బుల్ డోజర్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.Telugu_Warriors_Vs_Kerala_Strikers_52 

 …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Great poet and writer vetoori
Hero gopi chand new movie starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles