Genelia wedding dates finalised

Wardha Nadiadwala,Santa Cruz,Salman Khan,Sajid Nadiadwala,Riteish,Natasha Khan,Genelia D'Souza,Friends,Fardeen Khan,Bollywood,Akshay Kumar

The couple will have their sangeet on January 31st, wedding on February 3rd and reception the next day; producer Sajid Nadiadwala and Fardeen Khan will host a pre-wedding party for him too.

Genelia wedding dates finalised.gif

Posted: 01/20/2012 05:11 PM IST
Genelia wedding dates finalised

Riteish-Genelia

గత కొన్ని రోజుల నుండి మీడియా గాలి వార్తలకు తెరపనుంది. .. క్యూట్ బేబీ జెన్నీలియా పెళ్ళి చేసుకునే తేది ఖారారైంది. ఫిబ్రవరి 3 వివాహం, 4వ తేదీన రిసెప్షన్ కి తేదీలు ఖరారు చేశారు. పెళ్ళికి తేదీ దగ్గర పడటంతో పెళ్ళికి సంబంధించిన ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. చిరకాల ప్రేమికులైన జెన్నీ, రితేష్ జంట పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకుంటోంది. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ వేడుకలో భాగంగా, జనవరి 31 న ముంబై బాంద్రాలోని ‘ల్యాండ్స్ ఎండ్’ హోటల్ లో సంగీత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక ఫిబ్రవరి 3 న వివాహం, 4 న మేరేజ్ రిసెప్షన్ శాంతా క్రూజ్ లోని ‘గ్రాండ్ హైయత్’ హోటల్ లో జరుగుతాయి. వివాహం అయ్యాక జెనీలియా, రితేష్ జంట ఓ నెల రోజుల పాటు హనీమూన్ చేసి వస్తారు.

చిరకాల ప్రేమికులుగా ఉండి పెళ్ళి చేసుకోబోతున్న ఈ జంటకి ఈ నెల  24 న రితేష్ స్నేహితులు సాజిద్ నడియాడ్ వాలా, ఫర్దీన్ ఖాన్ కలిసి సంయుక్తంగా బాంద్రాలోని రాయల్టీ హోటల్ లో ఈ జంటకు ముందస్తు పార్టీ చేశారని సమాచారం. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు పలువురు హాజరబోతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Journey heroine anjali in svsc
Shruti hassan sends legal notice to a magazine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles