Ram gopal varma producing business man in hindi

ranbir kapoor businessman, actor mahesh babu, ranbir mahesh babu, actor ranbir kapoor, ranbir businessman remake, director puri jagannath, filmmaker puri jagannath

I am very thrilled that I am producing @purijagans hindi Business man..however all creative calls will be taken only by puri jagan. Ram,Gopal,Varma,Producing,Business,Man,in,Hindi

Varma Producing Business Man in Hindi.gif

Posted: 01/19/2012 04:47 PM IST
Ram gopal varma producing business man in hindi

Ramgopal-Varma

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి, మహేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘బిజినెస్ మేన్’. ఈ చిత్రం ఎంత హిట్ టాక్ తెచ్చుకుందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో మరింత ఉత్సాహంతో పూరీ హిందీ వెర్షన్ కి సన్నాహాలు మొదలు పెట్టాడు. దీనిని హిందీలో అభిషేక్ బచ్చన్ తో చేస్తాడని అనుకున్న అతనికి డేట్లు కుదరక పోవడంతో ప్రిన్స్ మహేష్ నే బాలీవుడ్ లో పెట్టి తీయాలని పూరీ డిసైడ్ అయ్యాడు. అయితే తెలుగు వెర్షన్ ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ వెంకట్ నిర్మిస్తే, హిందీ వెర్షన్ ని మాత్రం రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్నాడని అనుకుంటున్నారు.

హిందీ వెర్షన్ కి తన గురువుగారు అయిన రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తుండటంతో పూరీ కూడా హిందీ వెర్షన్ కి తగ్గట్లు కథలో కొద్దిగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రాము మాత్రం తెలుగులో హిందీలో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Abhishek put condition for aish
Preetika rao becomes gambler in singapore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles