Salman khan compliments venkatesh

salman khan, venkatesh, bodyguard,bodyguard,venkatesh,movie news,salman khan, venkatesh, bodyguard,bodyguard,venkatesh,movie news.

Salman Khan has praised venkatesh for his performance in Telugu version of Bodyguard and the success which has been received by it down in the south

Salman Khan compliments Venkatesh.GIF

Posted: 01/18/2012 03:15 PM IST
Salman khan compliments venkatesh

Venki_Salman

తెలుగులో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకొని ప్రేక్షకులకు దగ్గరయిన హీరో వెంకటేష్. ఆ మధ్యన ‘నాగవల్లి’ సినిమా చేసి చేతులు కాల్చుకున్న వెంకటేష్ హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన ‘బాడీగార్డ్’ సినిమాని తెలుగులో రీమేక్ చేశాడు. నాగవల్లి సినిమా ఆడకపోవడంలో నిరుత్సాహ పడిన వెంకీకి కొంత ఊరట లభించింది. సంక్రాంతికి విడుదలైన 'బాడీగార్డ్' చిత్రం ప్రేక్షకాభిమానాన్ని పొందుతూ సక్సెస్ బాటలో పయనిస్తుంది. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాదులో చిత్రం యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తెలుగు వెర్షన్ చూసి, బాగా నటించావంటూ అభినందించాడని వెంకీ అంటున్నారు. అయితే సినీ జనాలు మాత్రం హిందీ బాడీగార్డ్ తెలుగు బాడీగార్డ్ ని మెచ్చుకున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా వెంకీ ఖాతాలో మరో విజయం వచ్చి చేరిందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina kaif rajnikanth in kochadaiyaan
Ileana belly dance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles