Hrithik roshan taking krish 2 easy

hrithik roshan taking krish 2 easy, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

hrithik roshan taking krish 2 easy, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

hritik-1.gif

Posted: 01/15/2012 03:43 PM IST
Hrithik roshan taking krish 2 easy

hritikవృత్తి పరంగా వచ్చే ఆరోగ్య సమస్యలు (ప్రొఫెషనల్ హజర్డ్స్) సినిమా హీరోలకు, అందులోనూ యాక్షన్ సన్నివేశాలు, రియల్ బ్రేక్ డాన్స్ లు చేసేవారికి సర్వసాధారణమే.   తెరమీద ఎంతో సులభంగా చేస్తున్నట్టు కనిపించినా తెరవెనుక ఎంతో పరిశ్రముంటుంది, నిత్య సాధనతో తయారీలు చేసుకుంటుండాల్సివస్తుంది. ఒకసారి అటువంటి స్థాయిలో పేరు సంపాదించిన తర్వాత స్థాయి తగ్గి చెయ్యటానికి ఎవరూ ఇష్టపడరు.

అటువంటివారిలో హృతిక్ రోషన్ ఒకరు. ప్రస్తుతం భారతదేశ చలనచిత్ర పరదా మీద కనిపించే హీరోలలో చక్కగా చెక్కిన శిల్పం లాంటి ఆకృతి గల హృతిక్ రోషన్ దాన్ని కాపాడుకోవటం కోసం ఎంతో ఖర్చు, ఎంతో శ్రమకోర్చి అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఆకృతితో పాటు చక్కటి నటనాచాతుర్యం గల హృతిక్ రోషన్ కి లెక్కలేనంత మంది అభిమానులున్నారు. వారంతా హృతిక్ క్రిష్-2 చెయ్యాలని కోరుకుంటున్నారు. కానీ ఆరోగ్యసమస్యలు తలెత్తిన కారణంగా హృతిక్ ఆ పనిని నిదానంగా చెయ్యాలనుకుంటున్నారు.

చేతికి దెబ్బ, డిస్క్ తొలగటం లాంటి శారీరక సమస్యలున్నప్పుడు డ్యాన్స్ లు కానీ పోరాట దృశ్యాలలో కానీ నటించటం ప్రాణాంతకమే అవుతుంది కాబట్టి డాక్టర్లు, కుటుంబీకులు వారిస్తున్నారు. దానితో, ప్రస్తుతం చేస్తున్న అగ్నిపథ్ తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నారట హృతిక్.

క్రిష్ సినిమాయే కోయీ మిల్ గయా సినిమాకి కొనసాగింపు. ఇప్పుడు క్రిష్ కి కొనసాగింపుగా క్రిష్-2.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan racha shooting at chennai
Stat crickets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles