Tollywood hero victory venkatesh

tollywood hero victory venkatesh , new movie based on the great swami vivekananda, shooting will be start in september

tollywood hero victory venkatesh , new movie based on the great swami vivekananda

27.gif

Posted: 01/11/2012 12:32 PM IST
Tollywood hero victory venkatesh

        venki_inner  విక్టరీ వెంకటేష్ కలల సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. భారతజాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, వేదాంత, యోగ, తత్వ శాస్త్రాలలో దిట్ట స్వామీ వివేకానంద జీవిత ఇతివ్రుత్తాంతంగా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం వెంకీ ఎంతో కాలంగా వేచిఉన్న సంగతి మనకి తెలుసు.

           మణిశంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో ప్రతీ మాట, సన్నివేశం ఎంతో ఆసక్తిగా, ఉద్వేగ భరితంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు తెలుగులో రావటం వెంకీ కేకాదు అందరికీ సంతోషదాయకమే. ఏమంటారు..

                                                                                                          ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanchita padukone enter in to tollywood
Angry young men hero rajashekar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles