Tollywood upcoming actor turns director

tollywood upcoming actor turns director, with the movie of vennela one and half, casting chaitanya krishna and monal gujjar

tollywood upcoming actor turns director, with the movie of vennela one and half

5.1.gif

Posted: 01/10/2012 04:53 PM IST
Tollywood upcoming actor turns director

         vennela_inner

             ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విచబోతోంది వెన్నల కిషోర్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తోన్న `వెన్నల వన్ అండ్ హాఫ్` చిత్రం. ఈ చిత్రంలో ప్రతీ ఐదు నిమిషాలకీ వచ్చే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయంటున్నారు ఈ చిత్రం దర్శక, నిర్మాతలు. విభిన్నంగా ఉన్న ఈ చిత్ర టైటిల్ గురించి కూడా చిత్ర సమీక్షా సమావేశంలో దర్శకుడు వివరణ ఇచ్చారు. `వెన్నలలో సగ భాగం, నేను రాసుకున్న కథలో సగభాగం నుంచి వచ్చిందే ఈ సినిమా. అందుకనే ఈ టైటిల్ నిర్ణయించాం అని కిషోర్ వెల్లడించారు. 

          చైతన్య క్రిష్ణ, మోనాల్ గుజ్జర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్నఈ సినిమా ఆడియో ఈనెలాఖరునాటికి విడుదల కానుంది. ఇంకా బ్రహ్మానందం, తాగుబోతు శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాలా సన్నివేశాలు బ్యాంకాక్, థాయ్ లాండ్ లో చిత్రీకరించారు. సునీల్ కాశ్యప్ సంగీతం, చైతన్య క్రిష్ణ, సిరాశ్రీ, షర్మి సాహిత్యం అందించారు. సినిమాటోగ్రఫీ సురేష్ భార్గవ్ అందిస్తోన్న ఈ సినిమాను గ్రేట్ ఫిల్మ్ బ్యానర్ మీద వర్మ, వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

          గతంలో దేవ్ కట్టా తీసిన `వెన్నెల` చిత్రానికి ఈ `వెన్నెల వన్ అండ్ హాఫ్` కొనసాగింపు.

 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero aakash latest movie uganiki okkadu
Former miss world priyanka chopra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles