Young tiger ntr forth coming movie

young tiger ntr forth coming movie, in the direction of haris jairaj

young tiger ntr forth coming movie, in the direction of

7.2.gif

Posted: 01/09/2012 06:46 PM IST
Young tiger ntr forth coming movie

        ntr_inner యంగ్ టైగర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ కొత్త చిత్రం రాబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ `దమ్ము` చిత్ర షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా అనంతరం శ్రీను వైట్లతో `యాక్షన్` అనే చిత్రం సెట్స్ పైకి వెల్లనుంది. తదనంతరం హరీష్ ప్రాజక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

గత కొన్నాళ్లుగా వీరి ప్రాజక్ట్ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో హరీష్ కొన్ని కథలను ఎన్టీఆర్ కు వినిపించాడుకూడా. చివరికి ఈ ప్రాజక్ట్ పట్టాలెక్కింది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `గబ్బర్ సింగ్` చేస్తోన్న సంగతి తెలిసిందే.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood hero srikanth up coming movie
Cpi state secretary narayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles