Lady gaga wants to perform in bollywood

lady gaga, lady gaga to perform in Bollywood, lady gaga ready to act in bollywood, lady gaga free show in india, lady gaga with shah rukh khan

Lady gaga wants to perform in Bollywood

bollywood.gif

Posted: 01/06/2012 09:56 AM IST
Lady gaga wants to perform in bollywood

Lady gaga wants to perform in Bollywood

బాలీవుడ్ ప్రేక్షకులకు తన మత్తెకించే అందాలను చూపించి సంబరపడాలనుకొంటుంది పాప్ సన్సేషన్ లేడీ గాగ. ముంబై ఫిల్మ్ ఇండస్ర్టీ తన కెంతో స్పూర్తి నిచ్చిందని, అక్కడ ఓ మూవీలో నటించాలని ఉందని తన ట్విట్టర్ ద్వారా సమాచార మిచ్చింది.

 

ఇటీవల పారిస్ లో మనవాళ్లు చేసిన ఓ ప్రదర్శన చూసాక బాలీవుడ్ మీద పిచ్చి ప్రేమ రగిలిపోతుందట ఈ సెక్సీ బ్యూటీకి. అంతేకాదు, త్వరలోనే భారత్ లో పర్యటిస్తానని అక్కడి అభిమానులకోసం ఫ్రీ షో ఇస్తానని కూడా సెలవిచ్చింది. ఆహా.. ఏమి మన భాగ్యమూ..

 

`పోకర్ ఫేస్` ఆల్బంతో సంగీత ప్రియులను కుదిపేసిన గాగ,.అక్టోబర్లో భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో బాలీవుడ్ స్టార్స్ షారూఖ్, అర్జున్ రాంపాల్ తో కలిసి చిందేసింది. భారతీయ సంగీతం, ఆచారాలు, సంస్ర్కతి సంప్రదాయాలు నన్నెంతో ప్రభావితం చేసాయంటోన్న ఈ పాప్ సంచలన తార మాటలు మనకెంతో గర్వకారణం కదా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara rohit started his next movie
Allu aravind turns 64  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles