Mahesh babu new movie directing by vishnuvardhan

Mahesh Babu, Mahesh Babu Tollywood Hero, Mahesh Babu New Movie Directing Vishnuvardhan,Mahesh Babu, Mahesh Babu Tollywood Hero, Mahesh Babu New Movie Directing Vishnuvardhan

Mahesh Babu, Mahesh Babu Tollywood Hero, Mahesh Babu New Movie Directing By Vishnuvardhan, Panja Director Directing New Movie With Mahesh Babu.

Mahesh New Movie Directing By Vishnuvardhan.gif

Posted: 12/21/2011 03:48 PM IST
Mahesh babu new movie directing by vishnuvardhan

Vishnu-Vardan

తమిళ దర్శకుడు విష్ణువర్థన్ తాజాగా పవన్ కళ్యాణ్ తో పంజా తీశాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ని డిఫరెంట్ గెటప్ లో చూపించి చిత్రం పై భారీ అంచనాలే పెంచాడు. తీరా విడుదల అయ్యాక అనుకున్నంత దానికంటే కొద్దిగా తక్కువే ఉంది. ఈ చిత్రం డైవైడ్ టాక్ తో నడుస్తున్న కలక్షన్ల పరంగా మాత్రం ఢోకా లేదని తెలుస్తుంది.

మన టాలీవుడ్ లో ఒక దర్శకుని సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ ఆ దర్శకునికి మన టాప్ హీరోలు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు.  కానీ ‘పంజా’ ప్లాప్ అయినా మన టాలీవుడ్ హీరోలు ఈ దర్శకుడితో చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
అసలు ’దూకుడు‘ హిట్, వచ్చే నెలలో బిజినెస్ మెన్ చిత్రాలతో మంచి ఊపు మీద ఉన్న మహేష్ బాబు కూడా ఇతనితో ఓ చిత్రం చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మహేస్ బాబు వచ్చ ఏడాది తన డేట్స్ ని మహేస్ బాబుకి కేటాయించాడని, ఓ ప్రముఖ నిర్మాత దీనిని నిర్మించబోతున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eega in three languages
Sharukh khan next movie chennai express  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles