20 crore on offer will katrina surpass kareena

20 Crore on offer- Will Katrina Surpass Kareena, katrina kaif, raj kumar santoshi, bollywood, movies, ajay devgan, vishu bhagnani, jackky bhagnani, kareena kapoor, ajab prem ki ghazab kahani, actor

20 Crore on offer- Will Katrina Surpass Kareena

20 Crore.GIF

Posted: 12/12/2011 02:26 PM IST
20 crore on offer will katrina surpass kareena

20 Crore on offer- Will Katrina Surpass Kareena

సినిమా రంగంలో ఓ హిట్టు పడితే చాలు..చక్కనమ్మలు ఇట్టే చెట్టెక్కి కూచుంటారు! జీతభత్యం, సదుపాయం, సౌకర్యం..అన్నిటా రేంజ్‌ ఒక్కసారిగా పెంచేస్తారు. ఈ విషయంలో ఉత్తరాది నాయిక, దక్షిణాది నాయిక అనే తేడా లేనే లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోలకు తీసిపోని రెమ్యునరేషన్‌ లాగేస్తున్న ముద్దుగుమ్మలెవరు? హీరోల్ని మించిన ఇమేజ్‌ ఉన్న నాయికలు ఎవరు? అని ప్రశ్నించుకుంటే.. ఠక్కున స్ఫురించే బాలీవుడ్‌ నాయికల పేర్లు -కేట్‌, బెబో. ఓ సినిమాకి ఈ ముద్దుగుమ్మలు 20కోట్ల పైగా మొత్తాన్ని అందుకుంటున్నారనేది తాజా సమాచారం.

 అయితే రెమ్యునరేషన్‌లో బెబో కరీనాకపూర్‌ కత్రిన కంటే ఎక్కువ అందుకుంటోందనే చర్చ కూడా సాగుతోంది. ఏడాది కిందట ‘గోల్‌మాల్‌ 3’ కోసం బెబో కేవలం రూ.3.5కోట్లు అందుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా రూ.5కోట్లకు పెంచేయడమే గాక సినిమా లాభాల్లోనూ వాటా తీసుకుంటోంది. ప్రస్తుతం విష్ణు భగ్నాని దర్శకత్వం వహించే ఓ సినిమా కోసం ఏకంగా రూ.20కోట్లు అందుకుంటోందనీ వార్తలొస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Playboy magazine featuring nude lindsay lohan will be released early following
2012 is mine says kajal agarwal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles