Business kiss

business kiss, Telugu Actress Kajal Agarwal Photo Gallery, Picture Gallery, Stills, Kajal Agarwal Hot Photo Gallary, Telugu Cinema Actress Photo Galleries, Telugu Cinema, Kajal Photos, Kajal Telugu cinema Photos, Kajal film Photos, Kajal movie Photo

business kiss

business kiss.GIF

Posted: 12/10/2011 02:05 PM IST
Business kiss

 business kiss

కాజల్‌ తొలిముద్దుకు సిద్ధమౌతోందా... మెన్నేమో టాప్‌ లెస్‌...నిన్నేమో ఎక్స్‌పోజింగ్‌... నేడు లిప్‌ లాక్‌ సీన్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. అదీ ప్రిన్స్‌ మహేష్‌బాబుతో... పూరీజగన్నాథ్‌, ప్రిన్స్‌ మహేష్‌బాబుల ప్రతిష్టాత్మక చిత్రం ‘ది బిజినెస్‌ మేన్‌’ చిత్రంలో అభిమానులు ఆశించే హాట్‌ కిస్‌ సీన్‌ ఉండబోతున్నట్లు సమాచారం. మహేష్‌ కూడా చాలా గ్యాప్‌ తర్వాత ముద్దు సీన్లో నటించడం విశేషం. గతంలో ‘నాని’ చిత్రంలో అమీషాపటేల్‌తో లిప్‌టూ లిప్‌ అందించిన మహేష్‌బాబు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కాజల్‌తో ఇలా నటించడం విశేషం.

ఫలించిన దీక్ష ! 
రాజకీయాలలో అతే దీక్షలు భగ్నం అవుతాయి. కానీ దీక్షాసేథ్‌కు మాత్రం ఆమె దీక్షలు ఫలించా యి. తమిళంలో తొలి ప్రయత్నంగానే హీరో విక్రవ్గుతో గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసిన దీక్షపై ఇప్పుడు తమిళ నిర్మాతల కళ్లు పడ్డారు. తెలుగులో రవితేజ సరసన నిప్పులో నటిస్తున్న దీక్ష మనోజ్‌తో, ప్రభాస్‌తో సినిమాలు చేయబోతోంది. ఒక్క హిట్టు వస్తే చాలు టాప్‌ హీరోయిన్‌ అయిపోతానంటోంది దీక్ష...ఆమె దీక్షకు తగ్గ రేంజ్‌లో ఇప్పుడు విక్రవ్గుతో ఒకటి, రవితేజతో మరొకటి నెల్లాళ్ల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిత్రాలలో ఒక్కటి బంపర్‌ హిట్టరునా చాలు దీక్షకు.  హీరోయిన్
విక్టరీ కోసం !
తమిళంలో ఇప్పుడు హాట్‌ హీరోయిన్‌గా మారిపోయిన రిచా గంగోపాధ్యాయ మళ్లీ తెలుగులో అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నారు. తాజాగా వెంకటేష్‌ సరసన హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం లో వెంకటేష్‌ నటించ బోయే చిత్రంలో రిచా హీరోయిగా నటిస్తుందట. గతంలో రానాతో కలిసి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లీడర్‌ చిత్రంలో నటించిన రిచా ఇప్పుడు రానా బాబాయ్‌ వెంకటేష్‌తో నటించడం చర్చనీయాంశం అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sms shiva manasulo shruthi
Daggubati rana height problems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles