Daggubati rana telugu actor

Daggubati Rana telugu Actor, Rana Daggubati Photo gallery, pictures, tamil hero simbhum photos, wallpapers, pics, images, movie stills, photo shoots

Daggubati Rana telugu Actor

rana.GIF

Posted: 12/01/2011 05:30 PM IST
Daggubati rana telugu actor

Daggubati Rana telugu Actor

హీరో రానా తమిళదేశానికి వెళుతున్నారు! అక్కడ శింబు కథానాయకుడిగా జాతీయ అవార్డ్‌ గ్రహీత వేట్రిమారన్‌ (ఆడుకళం ఫేం) దర్శకత్వం వహించే సినిమాలో అతిధిగా నటించనున్నారు. ‘వడ చెనై్న’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆండ్రియా జెరోమి ఓ కథానాయిక. జి.వి. ప్రకాష్‌ సంగీతదర్శకత్వం వహిస్తున్నారు. దయానిధి అలగిరి నిర్మిస్తున్నారు. మార్చి 2012లో ఈ సినిమా సెట్స్‌కెళ్లనుంది. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంతో రానా తమిళారంగేట్రం చేస్తారని అప్పట్లో వార్తలొచ్చినా..ఆ సినిమా సెట్స్‌కెళ్లే పరిస్థితి లేదని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Plea for stay on dirty picture
24 hours time pass  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles