Heroine pavani reddy

Heroine Pavani Reddy, Pavani reddy stills, south actress Pavani reddy photos, Pavani Reddy South Actress Photos, Pavani Reddy South Actress Pics, Pavani Reddy South Actress Stills

Heroine Pavani Reddy

Heroine Pavani Reddy.GIF

Posted: 11/30/2011 08:52 PM IST
Heroine pavani reddy

Heroine Pavani Reddy

ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో సాధించాలని కలగంటారు. నా కల ఈ సినిమాతో నిజమైంది’’ అన్నారు పావని రెడ్డి. ఈ సొగసరి కొమ్మ కథానాయికగా నటించిన చిత్రం ‘డ్రీమ్‌’. డారాజేంద్రప్రసాద్‌ కథానాయకుడు. కైపస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. భవానీ శంకర్‌ దర్శకుడు. పావని మరిన్ని సంగతులు చెబుతూ ‘‘నీ గ్లామర్‌ నీ నటనలోనే ఉందని ప్రశంసించారు హీరో రాజేంద్రప్రసాద్‌. తొలి సినిమానే ఆయనతో చేయడం అదృష్టం. నా పాత్రకి రాజేంద్రుని పాత్రతో సంబంధం ఏమిటో సినిమా పూర్తయ్యేవరకూ ఊహించలేరు ఎవరూ. థ్రిల్లింగ్‌ సినిమా ఇది. వైవిధ్యమైన లుక్‌తో ప్రత్యేకంగా కనిపిస్తాను. ప్రతి ఒక్కరికి థ్రిల్‌ దక్కుతుంది’’ అని విడమర్చింది. ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్‌ నీర్ల, సంగీతం: సంతోష్‌, ఎడిటింగ్‌: బస్వా పైడిరెడ్డి, కళ: రమణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bejawada cleared for release
Its my love story heroine nikitha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles