Amitabh bachchan to play rabindranath tagore

Amitabh Bachchan to play Rabindranath Tagore,Argentinian filmmaker Pablo Cesar, Ranveer Singh turns director, Bachchan to play Tagore, Rabindranath Tagore,

Amitabh Bachchan to play Rabindranath Tagore

Amitabh Bachchan.GIF

Posted: 11/29/2011 07:54 PM IST
Amitabh bachchan to play rabindranath tagore

Amitabh Bachchan to play Rabindranath Tagore

మన జాతీయ గీతం ‘జనగణమణ’ రచయిత, విశ్వకవిగా పేరొందిన నోబెల్  బహుమతి  గ్రహీత రవీంద్రనాథ్ ఠాగుర్ జీవితం  ఆధారంగా  తెరక్కేబోయే  సినిమాలో  ఠాగూర్  పాత్రకు బాలీవుడ్ స్టార్  అమితాబ్ బచ్చన్  ఎంపికయ్యారు. ఈ చిత్రాన్ని అర్జెంటీనాకు చెందిన  పాబ్లో సీజర్  అనే దర్శకుడు తెరకెక్కించనున్నారు.  పాబ్లో సీజర్ రూపొందించిన ‘షోర్స్’ చిత్రాన్ని ఇటీవల  గోవా ఫెస్టివల్ లో  ప్రదర్శించారు. ఈ సందర్బంగా పాబ్లోస్ అమితాబ్ ను  తన సినిమాలో  ఠాగూర్  పాత్ర చేయడానికి  ఒప్పించాడని, ఇందుకు అమితాబ్  కూడా ఓకే చెప్పాడని సమాచారం.  వాస్తవాలకు దగ్గరగా ఉంటుందీ చిత్రం. శాంతినికేతన్ లో అధిక భాగం చిత్రీకరణ చేస్తారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Marudhuri raja s son arrested for cheating women
Anushka to act with rajinikanth in rana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles