Hero siddartha second marraige1

Siddhartha is now getting ready to tie the knot a second time..siddardha, sruthi hassan, oh my friend

Siddhartha is now getting ready to tie the knot a second time..siddardha, sruthi hassan, oh my friend

hero siddartha second marraige.gif

Posted: 11/27/2011 04:25 PM IST
Hero siddartha second marraige1

siddarth

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇతగాడు టాలీవుడ్ సినిమాలోకి వచ్చి 11 సంవత్సరాలు అయ్యింది. ఇతడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చాడు. సిద్దార్థ్ సినిమాలలోకి వచ్చిన తరువాత తన గర్ల్ ఫ్రెండ్ మేగ్నాను పెళ్ళి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ఆమెతో జీవితం సాగించిన సిద్ధార్థ్ 2006లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు.

అయితే తాజాగా సిద్ధార్థ్ రెండో పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. మేగ్నాకు విడాకులు ఇచ్చిన తరువాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సిద్దార్థ్ తన రెండో పెళ్ళి విషయాన్ని ప్రకటించబోతున్నట్లు సమాచారం. అయితే ఇతను చేసుకోబోయేది ఎవరనేది ఇంకా సస్పెన్స్ లో ఉంది.

అయితే సిద్దార్థ్ మాత్రం కమల్ హాసన్ కూతురు శృతిహాసన్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇతను చేసుకోబోయేది ఈమెనా ? లేక వేరే అమ్మాయినా అనే తెలియాలంటే నెల రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nisha agarwal latest updates
Vidya balan to get married  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles