Dhoni movie climax shoot at hyderabad

dhoni movie climax shoot at hyderabad, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

dhoni-movie1.gif

Posted: 11/26/2011 06:23 PM IST
Dhoni movie climax shoot at hyderabad

prakash-rajప్రకాశ్ రాజ్ తమిళంలోనూ, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ తెలుగులోనూ నిర్మిస్తున్న సినిమా దోని. ఇందులో దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ క్రికెటర్ ధోనీ అభిమానిగా, క్రికెట్ ఆదర్శంతో అంత గొప్ప క్రికెట్ క్రీడాకారుడవాలనే ఆశయంతో ముందుకు సాగే ఈ కథలోని పతాక సన్నివేశాలను హైద్రాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. నాజర్, రాధికా ఆప్తే, ప్రకాశ్ రాజ్ ల మీద ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డిసెంబరులో పాటల విడుదల, జనవరిలో చిత్ర విడుదలకు యోజనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan to get married
Selva raghavan movie in telugu remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles